వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ
ఎప్పటి కయ్యెది ప్రస్తుత మప్పటికామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగు వాడె ధన్యుడు సుమతీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment